Duration 2:49

Naked telugu Movie Actress Sri Rapaka Accepted Green India Challenge | TeluguOne Cinema

1 895 watched
0
2
Published 17 Jul 2020

RGV's Naked telugu Movie fame Actress Sri Rapaka Accepted Green India Challenge. #CelebrityGreenIndiaChallenge #TeluguOneCinema #GreenIndiaChallengevideos #actressSrirapakavideos #TeluguOneCinema గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి శ్రీ రాపాక (రాంగోపాల్ వర్మ నూతన సినిమా హీరోయిన్) రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు కాదంబరి కిరణ్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన శ్రీ రాపాక....ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురు డైరెక్టర్ లు రాంగోపాల్ వర్మ (RGV) , తేజ , ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ లను ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ , నటుడు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు Rashmika Mandanna Accepted Green India Challenge - /watch/Y3fSvMcfx4xfS Megastar Chiranjeevi & Karthikeya Social awareness on Wear Mask - /watch/0DENA6wVYCOVN Director Sampath Nandi Participated in Green India Challenge - /watch/U2GEFpoH8KEHE Shakeela Fires on Censor Board | Ladies Not Allowed Telugu Movie - /watch/wVvJ8Z3kL2BkJ Shocking truths about How Changed Movie Making Style in 2020 - /watch/oqX36R4zD7Zz3 షారుక్‌ఖాన్ కూతురు సుహానాఖాన్ గ్లామ‌ర‌స్ ఫొటో గ్యాల‌రీ - నా ఆరోగ్యం విషమంగా లేదు.. ఆరోగ్యంగా ఉన్నాను - /watch/w74hoNSjEDojh Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Traile - /watch/Q10-BFVveMwv- Bollywood Beauty Malaika Arora Luxurious Apartment Photos - /watch/A5JWkvIpvPIpW Keerthy Suresh Pays Tribute To Thalapathy Vijay On His Birthday - /watch/skN-aCX1uxy1- Hero Srikanth visits Mothey Village in Siddipet District - /watch/Qdqeu5j-hET-e Megastar Chiranjeevi message to all the members of various associations in Tollywood - /watch/IDGFleBxVjQxF Candid Moments of Ram Charan And Upasana | Konidela | Kamineni - /watch/kQLBmUD6zAu6B

Category

Show more

Comments - 0