Duration 22:48

7 AM | ETV Telugu News | 5th May 2020

1 144 797 watched
0
5.5 K
Published 5 May 2020

#EtvNews #NewsHeadlines #EtvWin News Headlines To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ETV Telugu(Youtube) - http://bit.ly/2QR0yu9 Facebook - http://bit.ly/2L2GYYh ETV Jabardasth(Youtube) - http://bit.ly/35xdqtu ETV Dhee(Youtube) - http://bit.ly/2Ok8zWF ETV Plus India(Youtube) - http://bit.ly/2OlEAOg Facebook - http://bit.ly/2DudC0t ETV Abhiruchi(Youtube) - http://bit.ly/2OkEtTb Facebook - http://bit.ly/2OSrIhv ETV Life(Youtube) - http://bit.ly/2OiKAY6 Facebook - http://bit.ly/34tiqzk ETV Telangana(Youtube) - http://bit.ly/33nRaAK Facebook - http://bit.ly/37GkVQF ETV Andhra Pradesh(Youtube) - http://bit.ly/2OKARZz Facebook - http://bit.ly/2R0vs3k ► Like us on Facebook : https://www.facebook.com/etvwin ► Follow us on Instagram : https://www.instagram.com/etvwin/ ► Follow us on Twitter : https://twitter.com/ETV__Win ► Visit Website : https://www.etvwin.com/ ► Pin us on Pinterest: https://in.pinterest.com/etv_win/

Category

Show more

Comments - 280
  • @
    @mohmadali41464 years ago హమ్మయ్య మా తెలంగాణాలో కరోన కేసులు తగ్గాయి అలాగే ప్రపంచంలో మొత్తం కేసులు తగ్గి ఇ మహమ్మారి త్వరలోనే మనల్ని విడిచి వెళ్ళాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ శుభోదయం🌻🌼🌷 43
  • @
    @nagaiahkammari79334 years ago మద్యం అమ్మకాల ద్వారా ,ప్రజల ఆర్థిక పరిస్థితి
    ఇంకా క్షీణీస్తోంది ఆదాయం లేకపోవటం వల్ల
    మరియు సామాజిక దూరం పాటించడం
    సాధ్యం కాదు ,మ ల్లి కరోన విజృంభించి లాక్ డౌన్ చేసి, ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోతుంది.కావున మద్యం అమ్మకాలను
    నిలిపి వేయాలి.
    ...
    48
  • @
    @sumanyamp14394 years ago KCR Sir...🙏pls ..pls..don't allow wine shops. 8
  • @
    @bhagyateacher89964 years ago RBI ఋణాల మీద ఇచ్చిన మారటోరియంను ఇంకా మూడు నెలలు పొడిగించడం హర్షించదగ్గ విషయం అయినప్పటికీ ఇప్పటికీ ఋణాలు కట్టకుండా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో 5 నెలల వడ్డీ కట్టడానికి వినియోగదారుల మీద చాలా భారం పడుతుంది.అలా కాకుండా వడ్డీ లేకుండా కట్టడానికి అవకాశం ఇస్తే బాగుండేది. ... 24
  • @
    @g.s.kumarid.s.c.v15264 years ago మందు మానేసి ఇంటిలో ఉన్న వారిని బయటకు రావడానికి వైన్ షాపులు తెరిచి మరీ పిలుస్తున్నారు పనికి వెళ్తామని అంటే కరోనా అంటున్నారు మీకు అర్థం అవుతుందా 130
  • @
    @lakshmanvaduguri80644 years ago మద్యపానం ద్వారా కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదం వుంది.దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు . 94
  • @
    @veerababukandavilli83674 years ago కరుణ పేరుతో కరెంటు బిల్లు కలర్ పెరిగిన కరెంటు బిల్లు ధరలు 500 నుంచి వెయ్యి రూపాయలకు పెరిగిన కరెంటు సామాన్య ప్రజలకు ఇబ్బంది లేక ఇబ్బంది పడుతున్న జనాలకి మరొక పట్టించుకోరు జనాల పై రుద్దుతున్న ప్రభుత్వం 2
  • @
    @qualityhomecareservices39034 years ago నేను ఈ రోజు పనికి వెళ్లితే లాక్ డౌన్ లో పనికి ఎలావెళతావు అని police అడ్డుకున్నారు. మరి మందుకోసం వెళ్ళేవాళ్ళను ఏమి అనడం లేదు. ఎంటండీ ఇది.? 2
  • @
    @pratapreddy4434 years ago ఆంధ్ర ప్రదేశ్ మంత్రి ఏం మాట్లాడారో మీరు చూపించరు....కానీ.....opposition leader చినరాజప్ప ఏం నిందలు వేశారో అది మాత్రం నిమిషాల కొద్దీ వేస్తారు....ఇలా అయితే ప్రభుత్వ వాదన ఎలా ప్రజలకు చేరవేసేది?.....అవున్లే మీకు ఆ ధ్యాస వుంటే కదా... ... 6
  • @
    @murarimurari67294 years ago Murari&toopranmaydakgella&05-05-2020&02-00pm 1
  • @
    @ravikiran59504 years ago Lady detective madam plz refer the book from which u took the tip it is ur moral responsibility and the tip will have more validity .o.k.madam 1
  • @
    @narayanavenkataramana72974 years ago Thanks to modi and railway Ministers for relief daily wage workers.all thanks to centre govt function.good action takes place. 2
  • @
    @kirankumar182894 years ago Sontha rastalu ki vellay vallaki home quoriente cheppe pampistay 2
  • @
    @lavanyabonela93774 years ago మద్య పాన నిషేదం అనేది పూర్తిగా జరగాలి కాని ఈ లక్ డౌన్ లో కూడా మద్యం అమ్మడానికి ఛాన్స్ ఇచ్చారు ఏమి ఏపీ హో ఎంటో 47
  • @
    @pavandasari.pavankumar9754 years ago Good work 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    Good news 🙏🙏🙏🙏🙏🙏🙏 good e tv news 😷😷😷😷😷😷
    1
  • @
    @pavandasari.pavankumar9754 years ago E tv news 🙏🙏🙏🙏🙏🙏 eka ani rojullu sir 🙏🙏🙏🙏🙏 e carona 😷😷😷😷😷😷😷 2
  • @
    @Sandeep.2774 years ago ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కు కళ్లు చెవులు లేవు మద్యం షాప్ దగ్గర ఎంటి పరిస్థితి అక్కడ ఒక్కడికి వైరస్ ఉంటే ఆ ఊరు అంతా వచ్చే పరిస్థితి.
    మూడు దశలుగా మద్యం పూర్తిగా ఎత్తి వేస్తాం అన్నారు ...కరోనా వైరస్ వల్ల పూర్తిగా ఎత్తి వేసే అవకాశం వచ్చిన మళ్ళీ ఎందుకు తెరిచారు ప్రభుత్వం కు ఆదాయం కావాలి అంతే కదా.... ...
    17
  • @
    @miriyalaPepper4 years ago తభ్లిఘి జమాత్ తన టార్గెట్ ను సక్సెస్ చేసుకుంటోంది. సెక్యులర్ లు పండగ చేసుకొండి.. 11
  • @
    @maheshmahesh35864 years ago బస్ లు స్టార్ట్ చేస్తే కరోనా వస్తుందని మద్యం ద్వారా వైరస్ కారణంగా మద్యం దుకాణాలను ఓపెన్ చేసి ఎక్కువ ధరలు పెంచి ప్రజలను అడ్డుకుంటున్నారు 9
  • @
    @Krishna-ix9qz4 years ago E tv news always true and correct news thanqu
  • @
    @anantapurambasha58714 years ago High court should take swift action against Doctors 🥼 1
  • @
    @sidduyelimela22044 years ago అయ్యా CM సార్ మన రాష్ట్రం లో 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ సమ్మె విరమించడం జరిగింది సార్ మంచి మనస్సుతో ఫీల్డ్ అసిస్టెంట్లను త్వరగా విధుల్లోకి తీసుకోని మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాము సార్🙏🙏
  • @
    @ehrk24 years ago Madyapanam valana enka Sara vikrayalu karanga dirnk chesi speed Ga drive cheyatam valana viziamgaram district lo gantyada mondal lo 2 nos deceased 1
  • @
    @arvindkarimnagar67044 years ago Hello anyone covid 19 wine bottle? go and take in wine shop... 2
  • @
    @swamypondu81314 years ago 60 కోట్లు ఆదాయం వచ్చిందని సంతోషం కాదు రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో కేసులు ఎలా పెరుగుతాయి అది చూసుకోండి ఏదేమైనా ప్రజల ప్రాణాలతో ఆట ఆడుకుంటున్నారు దయచేసి మద్యం ఆఫ్ చేయాలి 10
  • @
    @suhasbommeraboina92084 years ago P.m sir plzzz ban belt shops all over india 3
  • @
    @vamshigvk4754 years ago I don't think people will this much money to buy Corona medicine. People want liquor more badly than Corona medicine 😂😂😂 1
  • @
    @gunklodbhojaram11074 years ago Kiran shap lo dabule retalu tisukuntanaru parbotame chudali 3
  • @
    @udayk11894 years ago వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళిపోతే.. లోక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పని ఉన్నా కూలీలు దొరకరు.. కాస్త ఆలోచించండి 18
  • @
    @mahanubhaveharish92544 years ago Government if decides to open wines. They may do so by door delivery. Let the consumer book wines online. 5
  • @
    @s.ashokkumaryadavashok.s27834 years ago All India wine shop
    Not a jagan not modhi is a central government order
    1
  • @
    @renukasrikatula94474 years ago Hahahaaa 🤣🤣🤣comedy chusthy navvaleka chasthunnam 😆😆😆 2
  • @
    @navalfashiondesigning23924 years ago Saamaajika dooramaa nee bonda.mandu thaagi hannam walana oka barya kuthuru idaru chanipoyaaru. Government yemi saadichindi.inni rojulu intlo vundandi ani ipudu meere champesthunnaru andarini. Yemi governmento 2
  • @
    @hepsibhagracek4 years ago Madyapanam health ki hanikaram ani cheppi. Why open wine shop 7
  • @
    @miriyalaPepper4 years ago మద్యం మీ ఇళ్ళల్లో తయారు చేసుకుని తాగండి. YouTube lo తయారీ విధానం దొరుకుతుంది. మందు బాబులు!!!!!
    మిగిలిపోయిన అన్నాన్ని ఒక నల్ల ప్లాస్టిక్ కవర్లో గాలిచొరబడకుందా మూటకట్టి వారం రోజులు చీకటి గదిలో ఉంచి వచ్చిన రసాన్ని వడగట్టి తాగండి.. ...
    31
  • @
    @danetigovindrao18954 years ago Common sense untey central government ki suggestions ivvochhuga madyam apamani 9
  • @
    @haritkobhaakkenapally99884 years ago Mari vere rastamlo unna telangana vallla gurinchi alochinchandi sir 3
  • @
    @simhadrigumma4 years ago Jagan anna Majakana..AP lo maro 14 Day's lo minimum 1000 Corona Cases vastyee 16
  • @
    @sivajivideomixing73224 years ago corona news ap ykadad? how muchi casse in ap? 3
  • @
    @vedullasiva98874 years ago మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మద్యం కూడా గ్రామవాలంటరీల తో డోర్ డెలివరీ చేయించిన ఆశ్చర్యం అవసరం లేదు...... ఎలక్షన్ కి ముందు మద్యం పూర్తిగా నిషేధిస్తతం అని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నారు... పనికోసం బయటికెళ్తే వైరస్ వస్తుంది... ఇప్పుడు మందు కోసం లైన్లో గంటల తరబడి నించుంటే రాధా..... వైరస్... ఏమి వైరస్ కి మద్యం అంటే భయమా.... ... 5
  • @
    @kishorebabumeda2314 years ago Since 40 days all public in AP stopped drinking alcohol.
    If the government is committed to complete abolition of alcohal in AP, why it opened alcohol shops ??
  • @
    @subbuchaganti19634 years ago Madhyapaana nishedam lo modati adugu poorthaindi
    Inka taage vallantha chasthe poorthigaa madhyapana nishedham aynatte
    Tarwaata taagevaallu undakapovochu
    4
  • @
    @gundalaveeraswamy53684 years ago Why govt given permission to sell Licquer one side govt. requesting to doate funds most of the employee's and pensioner are donated while seeing people's are standing in q to purchase the Licquer when people are short of fund's how they are purchasing one side labourers getting benifts but they only in purchase of Licquer, is it correct? ...
  • @
    @pavankumark73354 years ago After 10 days AP will crossing 5000 Corona cases 8
  • @
    @dubaiswetha67554 years ago E wines ke spend chese money papam poor people’s ke iste kanisam valla okka roju aina food tintaru kada ela tagi money antha waste cheste em vastundi E society enthy always selfish Inka eppatike maradu 🙏🏻RIP society 😢 6
  • @
    @anilanilmudiraj51984 years ago Mumbai Maharashtra vallau Telangana ki ravodha 1
  • @
    @radhak13714 years ago Emi ra Balaroju Corona time lo tinadaniki tindi leka ento mandi akali to alamatistunte e Mandu gola entra🤦
    Mi, mi kutumba sabyula pranala kante e madyam miku mukyama.....
    Please think about it once 🙏
    Vilite work chesikovadaniki permission evvandi chala happy ga undatam 🙏
    We will take precautions 😷🙏
    ...
    3
  • @
    @Paulraju.U4 years ago ye prabutvalu adikaramloki vacchina madyapaananni sampurnanga nishedincheleru....yendukani???? 2
  • @
    @mayuronce4 years ago మద్యం విక్రయిన్చే కారేక్రమం ఆపండి.... లేకపోతే నియంత్రించడం కష్టాంగ మారె అవకాశం ఉంటుంది.... 3
  • @
    @thrimurthyrouthula88034 years ago Mandu babulu indialo very happy, am government
  • @
    @shaikdadakhalindar68664 years ago karmikulani matramey kadu verey rastralo una prajala gurinchi patinchukondi
  • @
    @kolamudilakshmiprabha2674 years ago Skweezi vallato mandu sapli cheyavachu kada malli rogampenchadanika antamandi okkachota cherite ela 4
  • @
    @nanichowdary52404 years ago Ksr garu jagan chesina tappu cheyakandi wine shop lu terichi wine ni liquor ni online cheseyandi Sir ye problem lekunda untundi online ity
  • @
    @magibawanabawana24044 years ago మద్యం షాపులు ముయాలి లెదా మరల కరొన పెరిగి పోతోంది 2
  • @
    @prasadrao44834 years ago Jagan Ap munchaystava
    Wain close chaysay chaance
    Undi open chaysau edibagu
    Ladu
    2
  • @
    @graviramani89254 years ago K.c.r. sir Ni chusi ayina siggu techuko Jagan garu 2
  • @
    @a.amruthamruth99364 years ago Stay home stay safe.please following the social distancing.
  • @
    @allabakashk32494 years ago Maata tappadam mana nayakulako alavate kada 😏 4
  • @
    @kirandkumar8984 years ago Desam lo prajalu bagumtene.. Desa aardika paristithi bagumtumdi.. avasaram leni ilantivi vati meeda prabutvam dristi pedutumdamte siggu chetu.. innallu chesina lockdown vrudhaa.. prajalaku vupayoga vupadi avakasalanu srustimchali gani.. ee madyam meeda emduku..? Ide ilaa konasagithe madyam tagadaniki Malli Dongatanalu modalavutayi ... 2
  • @
    @dudalakanakalakshmi96054 years ago Madya panam raddu chayyali lekapothe andharike karona vastundi 2
  • @
    @ksaikiran24384 years ago First day collections lo staar heros Ni minchipoyaru ..mandubabulu 2
  • @
    @gmadhusudhan45234 years ago Please inko 3 months moratorium penchandi
  • @
    @shamlamanju55314 years ago Asalu konchm Nina telivi undali
    50 velu varaku 19 covd undi
    Mana India lo madyam shoplu open cheyadm avasarama
    Bayata tirigite virasu vastundi ani chastaru janalu India maro America avvatam kayam
    1
  • @
    @venkateshbhukya76504 years ago E kesiaar dabbu pichi pattindi etaniki manushula pranalato pani ledu gaani dabbe mukyam 2
  • @
    @user-vp7lr8tm7u4 years ago మద్యం కోరకు క్యూలో నిలుచున్న వారికి మద్య దూరం 50 సెంటి మీటర్ల కు తగ్గించాలి. 2
  • @
    @gopinathvanapathri34434 years ago Enni rojulu antho kastapadi prajalni bayataki rakunda aapi
    Eppudu wines shops open chesthe avaru vintaru
    Karona case lu malli peruguthayi 🙄🤔😒😔😕🤮👿😡
    Enni rojulu chesindhi antha west 👿😡😳
  • @
    @tejumech6334 years ago Pls wineshop close chayanadi apuda corona case thaaguthundi lock down lo vuna kuda corona yala vundi thalusuthundi kada mari yala open cheayamani cheaputharu asalu
    Epuda andaru entilo na vuntunaru money yala vasthundi wineshop kosam valla entilo valla tho godava veastharu ani thalida sir
    ...