Duration 22:24

Simply SPB Episode -41 (Super Star Krishna) (Telugu)

373 618 watched
0
3.3 K
Published 24 Jul 2020

Watch the space where I talk about my experience with Super Star Krishna.....

Category

Show more

Comments - 308
  • @
    @srujanbtek89874 years ago కృష్ణ గారు ఒక్కరే మీ చెత పాడించుకున్నారు. చాలా బాగా కుదిరింది మీగొంతు కృష్ణ గారికి మాకు చాలా ఇష్టం మీ పాటలు.కృష్ణఅభిమానులం చిన్నపుడు.
    చలం గారికీ మీరే పాడేవారు.
    31
  • @
    @samueld19554 years ago డేరింగ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ. "నడకలు చూస్తే మనసౌతుంది కులుకులు చూస్తే మతి పోతుంది" ఆరంభంలో సూపర్ హిట్ సాంగ్ 61
  • @
    @kondalaraob39364 years ago "దేవుడు మనిషి రూపేణా" అంటారు ఇది కృష్ణ గారి విషయంలో నిజమని చెప్పవచ్చు, ఆయన కారణ జన్ముడు మంచితనం అనే మాటకు ఆయనే పర్యాయపదం, నిర్వచనం, మాలాంటి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువైవున్న దేవదేవుడు సూపర్ స్టార్ కృష్ణ గారి. మా దేవుడు కృష్ణ గారితో మీ అనుబంధం గురించి చక్కగా వివరించారు. మిరుకూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ - ఎప్పుడూ కృష్ణ గారి అభిమానిని అని చెప్పుకునే ఆయన కోట్లాది మంది అభిమానుల్వొ ఒకరు - బి. కొండలరావు, తిరుపతి ... 47
  • @
    @madanmohanvemulapalli44684 years ago ఎప్పటికైనా ఒక్కడే సూపర్ స్టార్ ఆయనే మన కృష్ణ గారు 25
  • @
    @blossomsbagworldfash-ngarm29654 years ago NOT ONLY BALU, EACH & EVERY PERSON FEELS PROUD OF OUR SUPER☆ KRISHNA. ONLY HERO WITH HUGE FANS. HE GIVEN EMPLOYMENT TO MANY ARTISTS. MAIN PILLAR OF TFI. LONG LIVE LEGENDARY SUPER☆ WITH GOOD HEALTH & HAPPINESS. 17
  • @
    @chanduaddanki36774 years ago Krishna is for SPB and SPB is for Krishna. Krishna plus SPB and SP Kodandapani great combination and super pictures during 1968 to 1974 in our childhood days. We still enjoy those hit songs. SPB will remain in out hearts forever ... 15
  • @
    @eswarprince81954 years ago బాలుగారూ నేను పడి పడి నవ్వుకున్నానండీ..@17.35..కెప్టెన్ కృష్ణ కథ స్టోరీ రమణగారి నేరేషన్ తర్వాత కృష్ణగారి రియాక్షన్....మా హీరో గురించి ఎన్నైనా వినాలనిపిస్తుంది... 31
  • @
    @avasaniravikumar22564 years ago Superstar Krishna is a great human being, more than an actor.I was being brought up by watching his movies in my is still a wonderful experience for me as I am fond of stunts,fights,James bond type characters and cowboy characters.There was a strong criticism about his acting, but it's not correct.He is a brave and bold personality and kind hearted human being.Kudos to Superstar Krishna and SPB 🙏🙏🙏. ... 32
  • @
    @vijayakumarpillithatisgatt65824 years ago మా కృష్ణ గారి గురించి చాల అద్భుతంగా చెప్పేరు బాలుగారు మీరుకుడా కరోన నుండి త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కృష్ణ గారి అభిమానిని అయిన నేను ఆ దేవుని కోరుకుంటున్నాను 10
  • @
    @nagarajukanvasa55874 years ago పలుకులు వింటే మనసవుతుంది
    పాటలు వింటే మతి పోతుంది
    ఒయబ్బో ఏమి కాంబినేషన్
    ఒయబ్బో మాది అదృష్టం
    43
  • @
    @user-gv5ms6cn4u4 years ago దేవుడు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ సార్ 35
  • @
    @krishnareddy89514 years ago Best presentation and valuable words. Increased the greatness of super star and valuable. 10
  • @
    @kiranlam31894 years ago కృష్ణ గారు మళ్ళీ నటించాలి.. మా బాలూ గారే ఆయన కు పాడాలి. Love u SPB sir 59
  • @
    @KrishnaKumar-tr3bq4 years ago SPB SIR has decades experience with legends. You are IMMORTAL. 20
  • @
    @CSR84084 years ago Super star అనడం ఏంటి! ఆయనే మాకు తెలిసిన one and only superstar... ఇప్పటికీ ఎప్పటికీ! కొత్త వారిని encourage చేసిన వారిలో ముందు వరుసలో ఉంటారు. గుడచారి, ఏక్షన్, ఫ్యామిలీ సినిమాలు ఏదైనా అతనికి అతనే సాటి. సాహసమే అతని ఊపిరి 67
  • @
    @GSANKARBABU4 years ago బాలు అన్నయ్య లేనందుకు మనసు దెబ్బతిన్నది కానీ గుండె శూన్యం కాలేదు. ఆయనతో వ్యక్తిగత జ్ఞాపకాలతో, ఆయన తేనె పాటలతో నిండిపోయి నెమరు వేసుకుంటూ వుంటే ఎందుకోగుందే బరువెక్కుతుంది,దానివలన శరీరం దెబ్బతింటుంది.తోడబుట్టిన,, కన్న వారు, ఆత్మీయులు దూరమైనప్పుడు అయిన గాయాల్ని, వేదనని మాంపా గలిగె శక్తి ఒక్కదానికే వుంది,
    ఆ శక్తే పేరే కాలం.
    కాలానికి వెనుక వుండి నడిపేవాడు దైవము.
    ...
    10
  • @
    @eswarprince81954 years ago ఎస్ కృష్ణగారు ఏడవడం గురించి మీరు చెప్తుంటే మాకూ కన్నీళ్లు వస్తున్నాయ్..ఇదే ఓ ఘటన వివరించడంలో మీకున్న గొప్పతనం..బహుశా మీరో గొప్ప కథకుడు అవుతారు..ఈ సమయంలో ప్రయత్నిస్తే.. 7
  • @
    @prasannabathulla4 years ago Nellore అణిముత్యాలు లో మీరు ఒకరు మేము చాలా గర్వపడుతున్నాను.. 26
  • @
    @rajav95274 years ago The legends never spades thank you for sharing us of our all time favourite Hero Sree Krishna garu by late spb may his soul rest in peace 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 8
  • @
    @rakeshpaladhi80974 years ago Krishna garu is legend not only telugu films he is world film Legandary actor 14
  • @
    @eswarprince81954 years ago @14.05 జ్యోతిచిత్ర వారపత్రిక అండీ..సూపర్ స్టార్..వరసగా ఐదేళ్లు ఇచ్చింది 44
  • @
    @srinivasareddy81524 years ago IDDARU manasunna manushulu Super Star Krishna garu Sp balu garu Legends in Telugu Film Industry 10
  • @
    @yagagirik21694 years ago I am very happy to hear you and Krishna relationship, jai super star 8
  • @
    @kpsrinivas64733 years ago One & Only super star 🌟 KRISHNA garu 🙏❤️
    NO 1 Mass Hero in TFI 🌠
    2
  • @
    @kaddipudi.fakruddinkaddipu55174 years ago Thanks SP Garu
    Anna krishna gari gurinchi
    Chala Farfect ga Cheppenaru
    10
  • @
    @janakiramana17614 years ago Spb. Singing to. Superstar Krishna
    Nearly 1000.songsabove
    3
  • @
    @ramadasmotupalli69424 years ago సూపర్ స్టార్ కృష్ణ గారు గురించి చాలా బాగా చెప్పారు. బాలు గారు కృతజ్ఞతలు 69
  • @
    @crazygoy98574 years ago Krishna garu helped so many people in industry. Such a kind hearted person 🙏 31
  • @
    @sankarnaikkodavath18224 years ago కృష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు , Thank you బాలు గారు, మీరు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను 38
  • @
    @srinivasareddypadala1384 years ago There is no krishna without sp .At the same time there is no sp without Krishna..sp voice is hundred percent suitable for Krishna. Sp is also favourite singer of krishna. SO many times krishna said these words 2
  • @
    @mallikharjuanaraovedula94664 years ago SPB and Hero Krishna ' s Combination is Excellent ! 7
  • @
    @hayagrivaraonagavarapu52874 years ago sir - Krishna gari prati abhimani - mimmalni kuda abhimanincham - a particular period lo mee gatram Krishna gariki miss ayyi - evarevero padi - chala ibbandi paddam - vaaru padina patalu hit ayyunda vachu - naaku gurtundi Rowdy No. 1 lo Veturi garu - Raj Koti garla pattudalatho malle meeru Krishna gariki paddam - vaaru accept cheyadam jarigindi anukunta - if I am correct - meeru anukonnattu - Krishna garu malle act chesi - meeru malle padithe - dhanyulam 🙏 Krishna garu - meeru sarvada arogyamga undalani prardhistu 🙏🙏 ... 19
  • @
    @jagadeeshbabu8604 years ago క్రిష్ణ గారి గురించి ఎంత చెప్పిన తక్కువే.... please don't DISLIKE please 🙏. 74
  • @
    @RAVIKUMAR-rr6us4 years ago Super ⭐ always Super⭐. That's the great👍 of Ghattamaneni. SivaramaKrishna. 4
  • @
    @ghalibmahmudlaskar59804 years ago Really legendary SPB is so flawless while speaking his mother tongue 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 6
  • @
    @raveendranathkakani4184 years ago CHALABAGACHAPPINARU SUPERSTAR KRISHNA GARI GURINCHI THANK Q SIR 9
  • @
    @ramakrishnag20614 years ago సింహాసనం లో ఒక పాట మీ నోట (గాత్రం) వినాలని ఉంది. మా కోరిక తీర్చడానికి మీకు దేవుడు శక్తిని ఇవ్వాలి. 2
  • @
    @NagendraKumar-ty8ex4 years ago Superstar title was raffled by the then largest circulated film magazine, Jyothichitra... published by Andhrajyothi, not by Sithara. 16
  • @
    @ritantareprises79674 years ago సింహాసనం సినిమా మొదటి 6 ట్రాక్ సౌండ్ సినిమా 32
  • @
    @tsnraoify4 years ago Great Combination of two legends. I am a big fan of both 4
  • @
    @balaswamy38394 years ago Mee అంతటి గొప్పవారు ఆయన గురించి చెప్పడం కృష్ణ గారి గొప్పతనం ten times పెరిగింది 1
  • @
    @kiranariga48984 years ago Very good words about Super 🌟
    Heart felt words about the greatness of the Great person, great human being, producers hero
    Thank you Balu garu
    2
  • @
    @ravibabuavvari47204 years ago Great combination of SPB and Super star Krishna, Many songs of SPB sung for Krishna were grown by each other. 6
  • @
    @jagannadhveluvarti13034 years ago 1974 DEVADAS. SONGS ARE VERY SUPER. INDIAN FILM INDUSTRY LO FIRST 70MM IS SIMHASANAM. 17
  • @
    @prakashrao80774 years ago I admire your gratitude to people who encouraged and helped to shape your career. I love your song Aakasana illu katti from Venello aadapilla under your music baton. Sadly under appreciated. It’s my favourite song of yours for me you have given your best as a music director and a singer. Simple sweet song with no frills but very soothing and heart warming song. Kindly talk about your experiences as a music director. Wishing you and your family the very best in life. ... 4
  • @
    @chandraprasadraouppada51553 years ago A great legendary S. P. Balasubramanyamu singer. Tribute to This programme. RIP. Another hit journey of SPB garu Super Star Krishna garu. Never before never after marvelous combition. 2
  • @
    @ajjapagadevaraju58324 years ago సార్ మీరన్నా, సూపర్ స్టార్ కృష్ణ గారన్నా చాలా ఇష్టం సార్ 43
  • @
    @bodapatirammaohanrao294 years ago ఒక లెజెండ్ గురించి మరో లెజెండ్ మాటలు అద్భుతం... 2
  • @
    @gurunadhreddypininti6534 years ago One again it's pleasure to hear about superstar krishna from great singer SPB 1
  • @
    @mettasatishkumar4 years ago SUPER SIR; We Love you ; - KRISHNA MAHESH FANS 23
  • @
    @madhupothraj35674 years ago Sir mi dvara Krishna gari gurinchi telusukovadam chala santosham 9
  • @
    @chanduaddanki36774 years ago Devadass of Krishna is superb. But with dirty efforts of senior hero at that time it was made failure. But Krishna has done good job for that picture
    With publicity Devadass has to be again re-released in A. P and Telangana.
    ...
    6
  • @
    @ganenarayanarao24824 years ago We are expecting abook from you with all experiences right from your schooldays to till now..sir 9
  • @
    @siralapunararumurthi91114 years ago బాలు సర్ మీరు తొందరగా కోలుకోవాలని మీ పాటలతో మమ్మలిని అలరిస్తారని దేవుందని 3
  • @
    @marankumarg98504 years ago The original movie was kai kodutha deivam one of sivaji's best movies. Nobody can match the great man 's acting... 6
  • @
    @sudhasurampudi62634 years ago అసలు spb మాటలని like చేయకపోగా dislikeచేయడమేమిటి ... ఆయన ఏది చెప్పినా చక్కగా నిజాయితీగా ... మార్దవంగా చెప్తారు ... అటువండి ఆయన మాటలు నచ్చకపోవడమా విచిత్రంగా అనిపిస్తోంది 4
  • @
    @kaddipudi.fakruddinkaddipu55174 years ago SP GARU ANNA KRISHNA GARI
    MEE IDDARI Combination
    All Songs super
    My best Fever Song
    Ragilindi Viplavghni Eerooju,
    Mrogindi kallyana Veena
    ...
    3
  • @
    @user-gv5ms6cn4u4 years ago బాలు గారి సొంత సినిమా కృష్ణ సార్ తో కెప్టెన్ కృష్ణ (1978).. 7
  • @
    @mdbasha10073 years ago మంచి మనసు ఉన్న మనిషి కృష్ణ గారు కుళ్ళు స్వార్ధం లేని మనిషి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 12
  • @
    @vakatashrao85842 years ago అందరీ బాగుండాలి అనే బాలూ గారూ అందరికీ దూరమై నారూ మరచి పోవడానికి ఆయన మనిషి రూపంలో ఉన్న ఓ అందమైన అద్భుతం..🌹🙏🙏🙏🌹
  • @
    @janakiramana17614 years ago సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎస్పీ గారు 1000 సాంగ్స్ పైన పాడారు 1
  • @
    @sadasivarao83384 years ago Superstar award winning from jyoticitra film magazine not citara. 11
  • @
    @subbaraomylavarapu73334 years ago Great speech about my most favourite Super star Krishna . 5
  • @
    @ravikumark16294 years ago 350 movies chese heroes ee roju lo yevaru leru. so he is only real heroes i am expecting, NTR - pouranikam and anr-drama strories . krishna garu present inspiration movies chesevaru. i think mugguru muggure. present krishna gari stamina vuna heros yevaru leru . yevaru raru kuda. present heros publicity heroes anthe ga. ... 2
  • @
    @Prasadmovva4 years ago Sir Namaste Super star contest,Jyothi chitra, lo nervahincharu. 10
  • @
    @venkatareddy91994 years ago కృష్ణ గారికి మీ కంఠం 200% సరిజోడి, మీరు కృష్ణ గారికి , మీకు కృష్ణ గారు పరస్పర సహకారం వల్లనే మేము చాలా మంచి పాటలు వినడం మా అదృష్టం. ధన్యవాదములు బాలూగారు 2
  • @
    @janakiramana17614 years ago Krishna means. Balu. Both personsarelegend 8
  • @
    @vallivijayakumar36674 years ago Thank you sir for sharing your association with legend Krishna sir. Please share your experience with shivaji Ganesan sir..waiting for that 2
  • @
    @janakiramana17614 years ago Ennogypakalanu. Makutelayachashinaduku. Maas
    Superstar krishnagariki1000.
    Songsabovepadaru
    3
  • @
    @ratnampshm95594 years ago Super Star ⭐ krishna gariki meeku unna anubandhaani super ga chepparu Jai Krishna jai krishna 1
  • @
    @BrokenLooser21284 years ago పాడుతా తియ్యగా పాత ఎపిసోడ్స్ దయచేసి అప్లోడ్ చేయండి (సాలూరి రాజేశ్వరరావు గారి ది) 8
  • @
    @krishnasaiofficial23044 years ago Dear SP Balu sir we are missing you..may God bless your soul..well said about my lovely Super Star KRISHNA ji.. unfortunately I saw ur interview just now.. 1
  • @
    @Phalaksh4 years ago Krishna is good human very rare persons like Jagapathi rajendraprabsaad,Adurthibsubbarao , bapu-ramana SPB is well explained about legendary Krishna 1
  • @
    @dongalakudonga36264 years ago Jai Superstar Krishna and Balu the Legends 2
  • @
    @mahamkalisatyanarayanamurt71354 years ago MANASU VUNNA dhammu VUNNA dhana karnudu....super star krishna garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 2
  • @
    @hemanthhemanth75784 years ago Saar nimmaa mansu doddadu mathe nimmaa kathe kelthidre ondu arogyakara hotte kichu vootuthee enee aadru nimmanna padedaa South cinema is great - adralu kanndiga prekska danya,yaavde bashe aadru neevu leelaa jaala gaayaka, nimma elaa kathe kelthidre vandane - abinandanee ....... kannadadda hemanth Bangalore SSD. ... 1
  • @
    @ChennaReddybza4 years ago Great 😊 great 👍 both Balu sir and Krishna garu 1
  • @
    @deepakluther49644 years ago Thanks so much for the mimicry of the story telling sir👏👏👏 1
  • @
    @PernetiBR534 years ago Rest in peace sir!! We will miss you 😭😭😭😭 5
  • @
    @narayanamurtygundala17954 years ago SPB Sir, request you to make one episode on great OP Nayyar Sahab and atleast 3 episodes on Mohd. Rafi Sahab please. 3
  • @
    @ravichandran36724 years ago அருமை சார். எவ்வளவு பெரிய ஆளுமை ஆனால் எளிமை சூப்பர் ஸ்டார் திரு.கிருஷ்ணா அவர்கள்.இதே போல விஷ்ணுவரதன் சாரோடு உங்கள் அனுபவங்களையும் எதிர்பார்க்கிறேன். அவருக்கு நீங்கள் பாடுவதாக ஒப்பந்தத்தில் குறிப்பிடப்பட்டிருந்தால்தான் கையெழுத்தே இடுவார் என ஒருமுறை நீங்கள் கூறிய ஞாபகம். ...
  • @
    @gntebgharshavardhanchowdar83854 years ago Take rest in peace and heaven forever 🥺🥺😢😢😭😭😭😍😘🙏🙏🙏👋👋 4
  • @
    @geethakrupanandam73214 years ago I am a fan of superstar he is a great man 1
  • @
    @gopimohan68163 years ago Legend Superstar Krishna and Legend Balu 2
  • @
    @yagagirik21694 years ago Sir sp garu eenadu cinima super duper hit. Andulo mee songs super. 2
  • @
    @chandraprasadraouppada51553 years ago JYOTHI chitra movie magazine context lo upto 5 years Super Star continue GA vaccharu. Indian lo continue ga 5 years Super Star. That is Super Star Krishna garu. 1
  • @
    @moinulhaq76764 years ago A Legend talking about his association with another Legend. 15
  • @
    @mallikarjunaalavala39924 years ago Spb sir,you r not only great singer,you r having great leader ship qualities,great sense of humar,great actor(example__**midhunam**movie and some other movies bfr ds movie,),good father,good brother,extra ordinary singer,.I like very much you sir.almost 05 decades on wards I am hereing your songs.songs which you are sang for ***3d***(daring,dashing&dynamic) super 🌟 krishna garu very b.ful.the way you r sunged for all hero's,comedians&others_no words to praise you my dear spb sir.regarding ds matter only sky is d limit for your tollent,always great unforgettable matter it.your speech regarding very hand some&guts hero&super 🌟 krishna garu highly impressive d by all viewers.some thousands of b.ful songs you r sang to dt great actor.they r very sweet.long live spb sir,is there any chance to meet vt you sir.? In **e**tv,your**paaduta teeyaga,swarwbhi shekam**programmes are very fond of to me.your analysation,finding of young&up coming singers,your encouragement,your accuracy in judjing of younger singers,your jokes,your great words about dt legend lyricists,music directors,co_singers&about your senior all singres,song situations,dt days your experiences each&every activity of yours I like very much sir.long live spb sir vt amma,one&only son spb Charan vt his kids(grand son&daughters_having no idea about it),,you are always a legend sir.long live spb sir vt tremendouse health&necessity amount of wealth.tq u v.much sir,your speech & feelings about **super 🌟 krishna garu**is very fine.what a b.ful manner you are sang so_______many songs,what a cute manner you sung all are ringing in my 👂 ears sir.vt(for super star) thouands of regards/malli karjuna,b.lore.01/08/2020//___&9980215969.///////////////////////////.revised/edited date01/10/2k+20////// ...
  • @
    @yarraveerabhadrarao4 years ago బాలు పాటకి ,గాత్రానికి సరిగ్గా సరిపోయే నటుడు కృష్ణ.రేడియోలో పాటలు వినే టైంలో బాలు ఏ పాట పాడినా కృష్ణ హీరో అని చాలా సార్లు అనుకునేవాడిని.అంతలా వారిద్దరి కాంబినేషన్ వుండేది. 1