Duration 2:37:28

రామాయణ పారాయణం, విశ్లేషణ | EP011 | 18-09-2021 | బాలకాండము | 50-56 | @Dharmamargam

Published 18 Sep 2021

#Dharmamargam #ధర్మ_మార్గం #Bhaskar_Raju #Vedas #Upanishads #Purana #Ramayana #Mahabharata #Bible #Christianity #Evangelism #Quran #Islam #Communism #Indian_History #World_History రామాయణ పారాయణం, విశ్లేషణ | EP011 | 18-09-2021 | బాలకాండము | 50-56 | @Dharmamargam 1 బాలకాండము - 50వ సర్గము - విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటనిడుకొని మిథిలకు ఏతెంచుట - జనకమహారాజుతో సంభాషించుట - 25 శ్లోకములు 51వ సర్గము - శతానందుడు శ్రీరామునిజూచి పరవశుడగుట - అతడు విశ్వామిత్రుని పూర్వచరిత్రమును తెలుపుట - 28 శ్లోకములు 52వ సర్గము - వసిష్ఠమహర్షి తన ఆతిథ్యమును స్వీకరింపుమని విశ్వామిత్రుని ఆహ్వానించుట - 23 శ్లోకములు 53వ సర్గము - వసిష్ఠమహర్షి విశ్వామిత్రునకు ఆతిథ్యమును ఒసంగుట - కామధేనువును తనకు ఇమ్మని విశ్వామిత్రుడు కోరుట - వసిష్ఠుడు అందులకు నిరాకరించుట - 25 శ్లోకములు 54వ సర్గము - కామధేనువును తీసుకొనిపోవుటకై విశ్వామిత్రుడు తన సేనలను ప్రయోగించుట - వాటిని ఎదుర్కొనుటకై కామధేనువు వసిష్ఠునిఅనుమతితో బలములను సృష్టించుట - 23 శ్లోకములు 55వ సర్గము - విశ్వామిత్రుడు పరమశివునిఅనుగ్రహముచే అస్త్రబలమును సంపాదించి, వసిష్ఠాశ్రమమును ధ్వంసము గావించుట - వసిష్ఠమహర్షి తన బ్రహ్మదండముతో ఆయనను ఎదుర్కొనుట - 28 శ్లోకములు 56వ సర్గము - విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రములను అన్నింటిని వసిష్ఠుడు వమ్ముగావించుట - 24 శ్లోకములు 0:00:00 Intro 0:02:30 1 బాలకాండము - 50వ సర్గము 0:22:56 1 బాలకాండము - 51వ సర్గము 0:45:40 1 బాలకాండము - 52వ సర్గము 0:54:22 1 బాలకాండము - 53వ సర్గము 1:15:17 1 బాలకాండము - 54వ సర్గము 1:26:14 1 బాలకాండము - 55వ సర్గము 1:32:48 1 బాలకాండము - 56వ సర్గము 1:48:09 Audience You can join our Dharmamargam Telegram group through this link-https://t.me/joinchat/UdB9sRq0x-pYxzY ... Under section 107 of Copyrights Act, 1976, the fair use of a copyrighted work is not copyright infringement, even if such use technically violates section 106. While fair use explicitly applies to use of copyrighted work for criticism, news reporting, teaching, scholarship, or research purposes, the defense is not limited to these areas. Facebook-https://www.facebook.com/Vbraju66/ Koo-https://www.kooapp.com/profile/Dharma ... Instagram-https://www.instagram.com/dharmamarga ... ధర్మానికి మతానికి ఉన్న తేడా ఏమిటి? ధర్మంలో ఉన్న నిజమెంత? మతాలలో ఉన్న నిజమెంత? నిత్యమైనది, సత్యమైనది, సనాతమైనది ఏమిటి? ప్రపంచానికి ధర్మం వలన మంచి జరిగిందా, లేక మతాల వలన మంచి జరిగిందా? సనాతన ధర్మానికి, పాశండ మతాలకు ఉన్న పోలికలు ఏమిటి? వాటి మధ్యన ఉన్నతేడాలు ఏమిటి? అన్ని మతాలు చెప్పేది ఎకటేనా? సనాతల ధర్మం చెప్పినదే పాశండ మతాలు చెబుతున్నాయా? అన్ని చెప్పేది ఒక్కటే అయితే మతం మారడం ఎందుకూ? సనాతన ధర్మం, మతాలు, రాజకీయాలు, దేశం వీటి అన్నింటి పైన వివరణ కోసం ఈ ఛానల్ ను తప్పని సరిగా చూడండి. మీకు సందేహాలు ఉంటే క్రింది ఈమేల్ కు మీ సందేహాలను పంపండి. Please call me on my mobile if it is necessary only. Understand that people like me are very busy with professional work. More so, I have very little time left to read books, study and prepare material for you. I also need that to shoot, edit and upload videos. Therefore, I have very little time left. My time is precious. I can't answer and clarify individual questions. If urgent call me after 9 pm, and try to limit your call to 10 minutes only. Send your queries and information to my E mail-vbraju66@gmail.com The process to establish "Research Team" has been started. You can contribute financial support towards the cause. Let it be a small amount like Rs.250 or 500 per month on regular basis. You can also become part of research team, if you have the knowledge and resource in a particular subject. You can donate via UPI Links. Link for donations-vbraju66@okicici Please send your name, locality and how much amount has been transferred through a message, so that a record can be maintained. ఇట్లు డా.భాస్కర్ రాజు.

Category

Show more

Comments - 13